← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ సం యమము ātma saṃ yamamu

Original — తెలుగు

ఆత్మని సం యమః ఆత్మసం యమః.

(సంయమమనగా ఇంద్రియ నిగ్రహము - ఆత్మను ధ్యానించుచు ఇంద్రియ నిగ్రహము కలిగియుండుట - మనసును తన స్వాధీనములో నుంచుకొనుట).

Transliteration

ātmani saṃ yamaḥ ātmasaṃ yamaḥ.

(saṃyamamanagā iṃdriya nigrahamu - ātmanu dhyāniṃcucu iṃdriya nigrahamu kaligiyuṃḍuṭa - manasunu tana svādhīnamulō nuṃcukonuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.