ఆత్మీయత్వేన కృతం గృహీతం - (తనదే యను అభిప్రాయముతో గ్రహించుట).
“ఆత్మీయం ఇతి మత్వా”. (తవదే యని అనుకొనుట).
“అస్మదధీనో ఇతి అయం ఇతి మతిః” (ఇది నా అధీనములో ఉన్నది అను అభిప్రాయము కలిగియుండుట).
(దేవతలందు ఉపేంద్రుడుగాను - వామనుడుగాను -, ఋషులలో పరశురాముడుగాను, జంతువులందు మత్స్యము మొదలగువాటిగాను, మనుష్యులందు శ్రీరాముడుగాను అవతరించి, శరీరములు దాల్చినవన్నియు ఆత్మయే యని తలచుట).
ātmīyatvēna kṛtaṃ gṛhītaṃ - (tanadē yanu abhiprāyamutō grahiṃcuṭa).
“ātmīyaṃ iti matvā”. (tavadē yani anukonuṭa).
“asmadadhīnō iti ayaṃ iti matiḥ” (idi nā adhīnamulō unnadi anu abhiprāyamu kaligiyuṃḍuṭa).
(dēvatalaṃdu upēṃdruḍugānu - vāmanuḍugānu -, ṛṣulalō paraśurāmuḍugānu, jaṃtuvulaṃdu matsyamu modalaguvāṭigānu, manuṣyulaṃdu śrīrāmuḍugānu avatariṃci, śarīramulu dālcinavanniyu ātmayē yani talacuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.