← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ సుహృత్ ātma suhṛt

Original — తెలుగు

అంతరాత్మత్వే సతి నిఖిలసుకర్మసు మిత్రవత్ ప్రేరకత్వాత్ అత్యంతాంతరంగః సుహృత్.

(అంతరాత్మగానుండుటవలన మంచి పనులు అన్నింటియందును స్నేహితునివలె ప్రేరేపించుటవలన మిక్కిలి ఆంతరంగిక స్నేహితుడు).

Transliteration

aṃtarātmatvē sati nikhilasukarmasu mitravat prērakatvāt atyaṃtāṃtaraṃgaḥ suhṛt.

(aṃtarātmagānuṃḍuṭavalana maṃci panulu anniṃṭiyaṃdunu snēhitunivale prērēpiṃcuṭavalana mikkili āṃtaraṃgika snēhituḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.