← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ వంచకుడు ātma vaṃcakuḍu

Original — తెలుగు
  1. “దేవా | భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుడై భవత్పాదసరసీరుహంబుల జేరనెఱుంగని మూఢాత్ముడు ఆత్మ వంచకుడనంబడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ..భా - )

“తే. అట్టి అపవర్గసాధనమైన మనుజ

భావమొందియు విషయ సంబద్ధుడగుచు

వసుధనెవ్వడు వర్తించువాడుధరణి

ననయము నిజాత్మ వంచకుడనగబరగు ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 23 - 664)

Transliteration
  1. “dēvā | bhavadīya divyarūpānubhavaṃbu sēyaṃjālaka yiṃdriya parataṃtruḍai bhavatpādasarasīruhaṃbula jēraneṟuṃgani mūḍhātmuḍu ātma vaṃcakuḍanaṃbaḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u..bhā - )

“tē. aṭṭi apavargasādhanamaina manuja

bhāvamoṃdiyu viṣaya saṃbaddhuḍagucu

vasudhanevvaḍu vartiṃcuvāḍudharaṇi

nanayamu nijātma vaṃcakuḍanagabaragu ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 23 - 664)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.