← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ విద్య ātma vidya

Original — తెలుగు

ఆత్మ తత్వ ప్రతిపాదనపరా –

“శ్లో||. నత్వే వాహం జాతు నాసం సత్వం నేమే జనాధిపాః”

ఇత్యాద్యుపదేశరూపా విద్యా -

“నై వాహం జాత్వితః పూర్వం నాసం కింత్వా సమేవహి |

తధైవత్వం పురాప్యాసీ రా సన్యేతే జనాధిపాః |

ఏతేన ప్రాగభావస్యా పతియోగిత్యమీరితం |

తథాహం త్వమిమే భూపా స భవిష్యామ ఏవకిం? |

అత్వం ఊర్ధ్వం తనో ర్పాతాదవశ్యం భావినో నచ |

కింతు సర్వే భవిష్యామో నయం - - ||“.

(ఇంతకుముందు నేను లేను అనునది లేదు - నేను ఇదివఱకు లేనివాడనుకాను, నీవును ఇంతకుముందు ఉండనివాడవుకాదు - ఈ రాజులు - యుద్ధముచేయవచ్చినవారు కూడా ఇంతకుముందు లేనివారుకారు - అను చెప్పబడినమొదలగునవి శ్రీమద్భగవద్గీత - 2 వ అధ్యాయములో చెప్పబడిన ఆత్మ తత్వము. దాని గుఱించి చెప్పునది ఆత్మ విద్య).

Transliteration

ātma tatva pratipādanaparā –

“ślō||. natvē vāhaṃ jātu nāsaṃ satvaṃ nēmē janādhipāḥ”

ityādyupadēśarūpā vidyā -

“nai vāhaṃ jātvitaḥ pūrvaṃ nāsaṃ kiṃtvā samēvahi |

tadhaivatvaṃ purāpyāsī rā sanyētē janādhipāḥ |

ētēna prāgabhāvasyā patiyōgityamīritaṃ |

tathāhaṃ tvamimē bhūpā sa bhaviṣyāma ēvakiṃ? |

atvaṃ ūrdhvaṃ tanō rpātādavaśyaṃ bhāvinō naca |

kiṃtu sarvē bhaviṣyāmō nayaṃ - - ||“.

(iṃtakumuṃdu nēnu lēnu anunadi lēdu - nēnu idivaṟaku lēnivāḍanukānu, nīvunu iṃtakumuṃdu uṃḍanivāḍavukādu - ī rājulu - yuddhamucēyavaccinavāru kūḍā iṃtakumuṃdu lēnivārukāru - anu ceppabaḍinamodalagunavi śrīmadbhagavadgīta - 2 va adhyāyamulō ceppabaḍina ātma tatvamu. dāni guṟiṃci ceppunadi ātma vidya).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.