(అన్నింటినుండి మనస్సును నిరోధించుట).
(ఆత్మకి వ్యతిరేకమైన విషయములనుండి మనస్సును మరలించుట).
“అప్రాప్త విషయ వినికారణం హి ప్రాప్త విషయై కాగ్ర్యార్థం”
(మనో వ్యాపారమును ధ్యానించు విషయమునందు - భగవంతునుయందు - ఉంచుట. ప్రాప్తముకాని విషయములనుండి మనస్సును నివారించుట ప్రాప్తమైన విషయములందు ఏకాగ్రముగా నిలుపుటకొఱకే).
(anniṃṭinuṃḍi manassunu nirōdhiṃcuṭa).
(ātmaki vyatirēkamaina viṣayamulanuṃḍi manassunu maraliṃcuṭa).
“aprāpta viṣaya vinikāraṇaṃ hi prāpta viṣayai kāgryārthaṃ”
(manō vyāpāramunu dhyāniṃcu viṣayamunaṃdu - bhagavaṃtunuyaṃdu - uṃcuṭa. prāptamukāni viṣayamulanuṃḍi manassunu nivāriṃcuṭa prāptamaina viṣayamulaṃdu ēkāgramugā nilupuṭakoṟakē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.