(ఈ కనబడు సృష్టిలో ఉన్నదంతయు ఆత్మయే - ఆత్మనుండే ఇది అంతయు విస్తరించినది, పుట్టినది, వికసించినది, ఆత్మనుండి ప్రాణము, ఆశ, స్మరము, ఆకాశము, తేజస్సు, నీరు, ఆవిర్భావతిరోభావములు - జననమరణములు, అన్నము - ఈ ప్రకారముగా ఆత్మ విస్తరించినది - పెరిగినది, ఆత్మయే అన్ని వస్తువులుగా మారినది, పెరిగినది).
(ī kanabaḍu sṛṣṭilō unnadaṃtayu ātmayē - ātmanuṃḍē idi aṃtayu vistariṃcinadi, puṭṭinadi, vikasiṃcinadi, ātmanuṃḍi prāṇamu, āśa, smaramu, ākāśamu, tējassu, nīru, āvirbhāvatirōbhāvamulu - jananamaraṇamulu, annamu - ī prakāramugā ātma vistariṃcinadi - periginadi, ātmayē anni vastuvulugā mārinadi, periginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.