తనకు ఆప్తుడగు బంధువు.
“మాతానాస్తి, పితానాస్తి, నాస్తి బంధు సహోదరాః |
అర్థం నాస్తి, గృహం నాస్తి - - - ||“.
(దేహేంద్రియాదులకు వేఱైన ఆత్మయగు తనకు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్నదమ్ములు మొదలగువారు బంధువులుకారు).
“సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖీ |
శాంతిః పత్నీ, క్షమా పుత్రః షడైతే మమబాంధవాః ||“.
(నాకు - ఆత్మకు - సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము అన్నదమ్ములు, దయ స్నేహితుడు, శాంతి భార్య, ఓర్పు పుత్రుడు - ఈ అయిదు నా బంధువులు)
ఆత్మై వహ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః |
బందురాత్మా త్మనస్తస్య యేనా త్మైవాత్మ నా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్ ||“. (శ్రీమద్భగవధ్గీత - 6 - 5, 6)
“సంసారే(అ)త్యంత ఘోరే(అ)స్మిన్ రాగద్వేషాది సంకులే |
స్వాత్మానం పాతయేన్నైవ విషయాసక్త చేతసా |
బంధాన్ మోక్షకరోహ్యాత్మా హితకారీ స ఆత్మనః |
నాన్యః కశ్చిద్భవేద్బందుః సంసారోద్ధరణీ క్షమః |
ప్రత్యుత స్నేహపాశేన బంధురన్యో(అ)త్యనద్ధదః ||“. (గీతాభావ ప్రకాశము - 6 - 26 to 28)
(రాగద్వేషములు మొదలగు వాటితో కూడి మిక్కిలి ఘోరమైన జననమరణరూపమైన ఈ సంసారమందు తన ఆత్మను విషయములందాసక్తిగల మనస్సు కలవారై పడవేయకూడదు - ఎందుచేతననగా ఆత్మ బంధమునుండి విడిపించి మోక్షము నిచ్చునది. అందువల్ల ఆత్మ బంధువు - ఇతర బంధువులు స్నేహమను త్రాడుతో బంధించుటబట్టి అనర్థమును కలుగచేయువారు. దీనిని తెలుసుకొని యోగారూఢుడైనవాడు ఆత్మను ఉద్ధరించుకొనవలెను - మీదకు, మీదకు మెట్టు పై మెట్టుకు తీసుకొనిపోవలెను).
tanaku āptuḍagu baṃdhuvu.
“mātānāsti, pitānāsti, nāsti baṃdhu sahōdarāḥ |
arthaṃ nāsti, gṛhaṃ nāsti - - - ||“.
(dēhēṃdriyādulaku vēṟaina ātmayagu tanaku talli, taṃḍri, bhārya, biḍḍalu, annadammulu modalaguvāru baṃdhuvulukāru).
“satyaṃ mātā, pitā jñānaṃ, dharmō bhrātā, dayā sakhī |
śāṃtiḥ patnī, kṣamā putraḥ ṣaḍaitē mamabāṃdhavāḥ ||“.
(nāku - ātmaku - satyamu talli, jñānamu taṃḍri, dharmamu annadammulu, daya snēhituḍu, śāṃti bhārya, ōrpu putruḍu - ī ayidu nā baṃdhuvulu)
ātmai vahyātmanō baṃdhurātmaiva ripurātmanaḥ |
baṃdurātmā tmanastasya yēnā tmaivātma nā jitaḥ |
anātmanastu śatrutvē vartē tātmaiva śatruvat ||“. (śrīmadbhagavadhgīta - 6 - 5, 6)
“saṃsārē(a)tyaṃta ghōrē(a)smin rāgadvēṣādi saṃkulē |
svātmānaṃ pātayēnnaiva viṣayāsakta cētasā |
baṃdhān mōkṣakarōhyātmā hitakārī sa ātmanaḥ |
nānyaḥ kaścidbhavēdbaṃduḥ saṃsārōddharaṇī kṣamaḥ |
pratyuta snēhapāśēna baṃdhuranyō(a)tyanaddhadaḥ ||“. (gītābhāva prakāśamu - 6 - 26 to 28)
(rāgadvēṣamulu modalagu vāṭitō kūḍi mikkili ghōramaina jananamaraṇarūpamaina ī saṃsāramaṃdu tana ātmanu viṣayamulaṃdāsaktigala manassu kalavārai paḍavēyakūḍadu - eṃducētananagā ātma baṃdhamunuṃḍi viḍipiṃci mōkṣamu niccunadi. aṃduvalla ātma baṃdhuvu - itara baṃdhuvulu snēhamanu trāḍutō baṃdhiṃcuṭabaṭṭi anarthamunu kalugacēyuvāru. dīnini telusukoni yōgārūḍhuḍainavāḍu ātmanu uddhariṃcukonavalenu - mīdaku, mīdaku meṭṭu pai meṭṭuku tīsukonipōvalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.