ఆత్మ యాథాత్మ్య మనుసంథానస్య హి దేవా దీనాం స్వస్య చైకాకార ఆత్మా దేవాది బేదానాం ప్రకృతి పరిణామ విశేషరూపతయా ఆత్మాకారాత్వా సంభవాత్. ప్రకృతి వియుక్తః సర్వత్ర దేవాది దేహేషు జ్ఞానైకాకారతయా సమానాకారః.
(ఆత్మయా ధాత్మ్యమును అనుసంథానము చేయువానికి దేవతలు మొదలగువారు, తను, ఒకే ఆకారముగలవారు - అందరూ ఆత్మాకారముగలవారే. ఈ రెండింటికి భేదము చూచువారు ఈ రూపములు ప్రకృతి మార్పులు చెందుటవలన కలిగిన రూపములని తలంచెదరు. ప్రకృతి సంబంధములేనివాడు దేవతలు మొదలగు అన్ని శరీ రములు చిద్రూపములే యగుటవలన అన్నియు ఒకే ఆకారముగలవి ఆత్మాకారము
గలవి అని తెలుసుకొనును).
ātma yāthātmya manusaṃthānasya hi dēvā dīnāṃ svasya caikākāra ātmā dēvādi bēdānāṃ prakṛti pariṇāma viśēṣarūpatayā ātmākārātvā saṃbhavāt. prakṛti viyuktaḥ sarvatra dēvādi dēhēṣu jñānaikākāratayā samānākāraḥ.
(ātmayā dhātmyamunu anusaṃthānamu cēyuvāniki dēvatalu modalaguvāru, tanu, okē ākāramugalavāru - aṃdarū ātmākāramugalavārē. ī reṃḍiṃṭiki bhēdamu cūcuvāru ī rūpamulu prakṛti mārpulu ceṃduṭavalana kaligina rūpamulani talaṃcedaru. prakṛti saṃbaṃdhamulēnivāḍu dēvatalu modalagu anni śarī ramulu cidrūpamulē yaguṭavalana anniyu okē ākāramugalavi ātmākāramu
galavi ani telusukonunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.