← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మక్రీడః ātmakrīḍaḥ

Original — తెలుగు
  1. “ఆత్మన్యేవ క్రీడనం యస్య నాన్యత్ర దారాదిషు స ఆత్మ క్రీడః” (శ్రీశంకరః)

“యస్య క్రీడా ఆత్మన్యేవ, న ఉద్యానాదిషు, స ఆత్మ క్రీడః” (శ్రీరంగరామానుజః)

(భార్య మొదలగువాటి యందు కాక, ఉద్యానము మొదలగు వాటియందుకాక, ఆత్మయందే క్రీడకలవాడు).

Transliteration
  1. “ātmanyēva krīḍanaṃ yasya nānyatra dārādiṣu sa ātma krīḍaḥ” (śrīśaṃkaraḥ)

“yasya krīḍā ātmanyēva, na udyānādiṣu, sa ātma krīḍaḥ” (śrīraṃgarāmānujaḥ)

(bhārya modalaguvāṭi yaṃdu kāka, udyānamu modalagu vāṭiyaṃdukāka, ātmayaṃdē krīḍakalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.