ఆత్మని స్వస్మిస్నేవ మూలం ప్రమాణః (తనయందే, తనే, ప్రమాణముగా గలవాడు).
ఆత్మా స్వయమేవ మూలం అధిష్ఠానం యస్య సః -. (ఆత్మయే, తనే మూలము లేక అధిష్ఠాన మైనవాడు).
ఆత్మానాం క్షేత్రజ్ఞానం మూలః స్వప్రకాశః - (క్షేత్రజ్ఞులకు, జీవాత్మలకు మూలమైనవాడు).
ātmani svasmisnēva mūlaṃ pramāṇaḥ (tanayaṃdē, tanē, pramāṇamugā galavāḍu).
ātmā svayamēva mūlaṃ adhiṣṭhānaṃ yasya saḥ -. (ātmayē, tanē mūlamu lēka adhiṣṭhāna mainavāḍu).
ātmānāṃ kṣētrajñānaṃ mūlaḥ svaprakāśaḥ - (kṣētrajñulaku, jīvātmalaku mūlamainavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.