← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మపాతం ātmapātaṃ

Original — తెలుగు

పతంతి అనేన ఇతిపాతం, ఆత్మనః అథః పతనహేతుం -

(ఆత్మ - జీవాత్మ - పాపకర్మలచేత అధోగతికి, నీచజన్మలకు నీచకార్యములకు దిగుట - దానికి కారణము).

Transliteration

pataṃti anēna itipātaṃ, ātmanaḥ athaḥ patanahētuṃ -

(ātma - jīvātma - pāpakarmalacēta adhōgatiki, nīcajanmalaku nīcakāryamulaku diguṭa - dāniki kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.