జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ -
“ఆత్మానం, పరమాత్మానం అంతరాత్మానమే వచ |
జ్ఞాత్వా త్రివిధమాత్మానం పరమాత్మా నమాశ్రయేత్ |
అంతరాత్మ భవేత్ బ్రహ్మ పరమాత్మా మహేశ్వరః |
సర్వేషా మేవ భూతానాం విష్ణురాత్మా సనాతనః ||“. (రుద్రహృదయోపనిషత్)
(ఆత్మయని, పరమాత్మయని, అంతరాత్మయని మూడువిధములుగా ఆత్మను తెలుసుకొని పరమాత్మను సేవించవలెను - అంతరాత్మ అనగా బ్రహ్మ, పరమాత్మ అనగా మహేశ్వరుడు. సర్వభూతములందు ఆత్మగానున్నవాడు సనాతనుడైన విష్ణువు).
jīvātma, aṃtarātma, paramātma -
“ātmānaṃ, paramātmānaṃ aṃtarātmānamē vaca |
jñātvā trividhamātmānaṃ paramātmā namāśrayēt |
aṃtarātma bhavēt brahma paramātmā mahēśvaraḥ |
sarvēṣā mēva bhūtānāṃ viṣṇurātmā sanātanaḥ ||“. (rudrahṛdayōpaniṣat)
(ātmayani, paramātmayani, aṃtarātmayani mūḍuvidhamulugā ātmanu telusukoni paramātmanu sēviṃcavalenu - aṃtarātma anagā brahma, paramātma anagā mahēśvaruḍu. sarvabhūtamulaṃdu ātmagānunnavāḍu sanātanuḍaina viṣṇuvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.