(ఆత్మయొక్క ఐశ్వర్యసామర్థ్యము; షడ్గుణైశ్వర్యములు భగవంతునియందు కలిగియుండుటచేత అతనికి కలిగిన సామర్థ్యము - అసాధారణముగ, మఱి దేనియందును లేని సామర్థ్యము -
ఆత్మప్రాప్యుపాయం; అష్టాంగయోగం -
(ఆత్మ యొక్క ఐశ్వర్య సామర్థ్యములు - షడ్గుణైశ్వర్యములు భగవంతునియందు కలిగియుండుట - తనయొక్క ఐశ్వర్యము - తనలోనున్న అణిమ, గరిమ మొదలగు అష్టసిద్ధులు లేక ఐశ్వర్యముల యోగము, యోగమహిమ, యోగబలము - ఆత్మ అనగా మనస్సు - అందుచేత చిత్తమును భగవంతిని యందే ఏకాగ్రముగా కేంద్రీకరించి లగ్నమై యుండునట్లు చేయుట; భగవంతునియొక్క యోగమాయ, మాయాసామర్థ్యము; భగవంతుని సంకల్పమను యోగము).
(ఆత్మను పొందుటకు ఉపాయము, సాధనము; అష్టాంగయోగము).
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః ||. (శ్రీమద్భగవద్గీత - 6 - 46, 47)
(తపస్సు చేయువారు, జ్ఞానయోగులు, కర్మయోగులు వీరందఱికంటె యోగియగువాడు అధికుడు, శ్రేష్టుడు, వారందఱికంటె గొప్పవాడు. నన్ను - భగవంతుని - మనస్సులో ధ్యానించుచు, నన్నే శ్రద్ధతో భజించువాడు యోగులందఱికన్న శ్రేష్టుడైన యోగి - అనగా ఆత్మనే, పరమాత్మనే, మనస్సులో ధ్యానించుచు భక్తి సలుపువాడు ఆత్మయోగి, ఆత్మయోగమందుండువాడు).
(ātmayokka aiśvaryasāmarthyamu; ṣaḍguṇaiśvaryamulu bhagavaṃtuniyaṃdu kaligiyuṃḍuṭacēta ataniki kaligina sāmarthyamu - asādhāraṇamuga, maṟi dēniyaṃdunu lēni sāmarthyamu -
ātmaprāpyupāyaṃ; aṣṭāṃgayōgaṃ -
(ātma yokka aiśvarya sāmarthyamulu - ṣaḍguṇaiśvaryamulu bhagavaṃtuniyaṃdu kaligiyuṃḍuṭa - tanayokka aiśvaryamu - tanalōnunna aṇima, garima modalagu aṣṭasiddhulu lēka aiśvaryamula yōgamu, yōgamahima, yōgabalamu - ātma anagā manassu - aṃducēta cittamunu bhagavaṃtini yaṃdē ēkāgramugā kēṃdrīkariṃci lagnamai yuṃḍunaṭlu cēyuṭa; bhagavaṃtuniyokka yōgamāya, māyāsāmarthyamu; bhagavaṃtuni saṃkalpamanu yōgamu).
(ātmanu poṃduṭaku upāyamu, sādhanamu; aṣṭāṃgayōgamu).
karmibhyaścādhikō yōgī tasmādyōgī bhavārjuna ||
yōgināmapi sarvēṣāṃ madgatēnāṃtarātmanā |
śraddhāvān bhajatē yō māṃ samē yuktatamō mataḥ ||. (śrīmadbhagavadgīta - 6 - 46, 47)
(tapassu cēyuvāru, jñānayōgulu, karmayōgulu vīraṃdaṟikaṃṭe yōgiyaguvāḍu adhikuḍu, śrēṣṭuḍu, vāraṃdaṟikaṃṭe goppavāḍu. nannu - bhagavaṃtuni - manassulō dhyāniṃcucu, nannē śraddhatō bhajiṃcuvāḍu yōgulaṃdaṟikanna śrēṣṭuḍaina yōgi - anagā ātmanē, paramātmanē, manassulō dhyāniṃcucu bhakti salupuvāḍu ātmayōgi, ātmayōgamaṃduṃḍuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.