(ఆత్మ యనగా జీవుడు - జీవునకు ఈశ్వరుడు - అనగా నియంత - జీవుని పనులలో నియమించువాడు, ప్రేరేపించువాడు).
“ఆత్మానాం జీవానాం నియామకత్వాత్ ఈశ్వరః, నియంతా” -
(చిత్తము స్వాధీనములో, తనవశములో గలవాడు).
(ఆత్మయు, అనాదియు అయిన ఈశ్వరుడు అయినవాడు. ప్రత్యగాత్మ, పరమాత్మ).
(తానే స్వయముగా ఈశ్వరుడు, సమస్త ఐశ్వర్యము తన స్వాధీనములో నున్నవాడు).
(ātma yanagā jīvuḍu - jīvunaku īśvaruḍu - anagā niyaṃta - jīvuni panulalō niyamiṃcuvāḍu, prērēpiṃcuvāḍu).
“ātmānāṃ jīvānāṃ niyāmakatvāt īśvaraḥ, niyaṃtā” -
(cittamu svādhīnamulō, tanavaśamulō galavāḍu).
(ātmayu, anādiyu ayina īśvaruḍu ayinavāḍu. pratyagātma, paramātma).
(tānē svayamugā īśvaruḍu, samasta aiśvaryamu tana svādhīnamulō nunnavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.