← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్యంతిక భక్తి ātyaṃtika bhakti

Original — తెలుగు
  1. “వ. నిష్కాములయినమదీయ భక్తులకు (నన్ బాయక నిర్వేతుకముగచేయు మదీయ ప్రతైకచిరతర) భక్తియోగంబు సాలోక్య, సాక్షి, సామీప్య, సారూప్య సాయుజ్యంబులకు సాధనంబుగావున మహాత్ములగువారు నిజమనోరధ ఫలదాయకంబులయిన మదీయ సేవా విరహితంబులయిన యితర కర్మంబులాచరింపనొల్లరు. దీని నాత్యంతిక భక్తియోగంబని చెప్పుదురు. సత్వ రజస్తమోగుణ విహీనుండయిన జనుండు మత్స మానాకారంబు బొందును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 953)

  2. “ఫలదశాయాం అపి అనివర్త్యత్వం ఆత్యంతికత్వం. ఏకైవ భక్తి బహుళ, బహులతర, బహులతమాది భావేన ఉపాయ దశాం ఆరభ్య ఫలదశా పర్యంతం ప్రచీయమానా నిరతిశయతాం ఆపద్యతే”.

(భక్తి ఫలమునిచ్చు సమయమందు కూడా ఆ విధమగు భక్తినుండి నివర్తింపకపోవుట; మరలిపోవకుండుట,ఆత్యంతికత్వము - ఒకే దేవునియందలి భక్తి క్రమముగా బహుళము, బహులతరము, బహులతమము ఈవిధముగా వృద్ధిబొంద ఆరంభించిన సమయమునుండి ఫలమునిచ్చు దశవఱకు నిరతిశయముగానుండుట).

Transliteration
  1. “va. niṣkāmulayinamadīya bhaktulaku (nan bāyaka nirvētukamugacēyu madīya prataikaciratara) bhaktiyōgaṃbu sālōkya, sākṣi, sāmīpya, sārūpya sāyujyaṃbulaku sādhanaṃbugāvuna mahātmulaguvāru nijamanōradha phaladāyakaṃbulayina madīya sēvā virahitaṃbulayina yitara karmaṃbulācariṃpanollaru. dīni nātyaṃtika bhaktiyōgaṃbani ceppuduru. satva rajastamōguṇa vihīnuṃḍayina januṃḍu matsa mānākāraṃbu boṃdunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 - 953)

  2. “phaladaśāyāṃ api anivartyatvaṃ ātyaṃtikatvaṃ. ēkaiva bhakti bahuḷa, bahulatara, bahulatamādi bhāvēna upāya daśāṃ ārabhya phaladaśā paryaṃtaṃ pracīyamānā niratiśayatāṃ āpadyatē”.

(bhakti phalamuniccu samayamaṃdu kūḍā ā vidhamagu bhaktinuṃḍi nivartiṃpakapōvuṭa; maralipōvakuṃḍuṭa,ātyaṃtikatvamu - okē dēvuniyaṃdali bhakti kramamugā bahuḷamu, bahulataramu, bahulatamamu īvidhamugā vṛddhiboṃda āraṃbhiṃcina samayamunuṃḍi phalamuniccu daśavaṟaku niratiśayamugānuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.