- (అంతములేని సుఖము)
(అంతములేనిసుఖము, అనగా, దుఃఖము మరల కలుగకుండు సుఖము).
న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతః కరణేన గృహ్యతే ||“.
(సమాధిచేత పరిహరింపబడిన మలములు - దోషములు - గల మనస్సును ఆత్మయందే ఏకీకృతము చేయుటవలన కలిగిన సుఖము - అది వాక్కుచే వర్ణించుటకు వీలు గానిది. అంతఃకరణముచే గ్రహించి అనుభవించ వలసినదే).
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి |
సుఖమాత్యంతికం యత్త ద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం |
వేత్తి యత్ర న చైవా యం స్థితశ్చలతి తత్త్వతః |
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||“.
తం విద్యాదుఃఖసం యోగవియోగం యోగసంజ్ఞితం |
స నిశ్చయేన యోక్తవ్యో యోగో(అ)నిర్వణ్య చేతసా ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 20 to 23)
“సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః |
శనైః శ్శనైరు పరమే ద్బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా నకించి దపి చింతయేత్ |
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం |
తతస్థతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్ |
ప్రశాంతమననం హ్యేనం యోగినం సుఖముత్తమం |
ఉపైతిశాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 24 to 27)
“యుం జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 28).
(చూడుము - ‘ఉత్తమ సుఖము’)
(యోగాభ్యాసమును పూర్తిగా ఆచరించుటవలన తనవశములోనుంచుకొని ఉపరతిచెందిన మనస్సుతో తనలోనే - తనమనస్సులోనే ఆత్మను చూచుచు సంతోషించుచు రజోగుణమును నిర్మూలించుకొనినవాడు, కల్మషములు లేనివాడు ఉత్తమసుఖమును - అత్యంతసుఖము అయిన మోక్షమును పొందును).
- (aṃtamulēni sukhamu)
(aṃtamulēnisukhamu, anagā, duḥkhamu marala kalugakuṃḍu sukhamu).
na śakyatē varṇayituṃ girā tadā svayaṃ tadaṃtaḥ karaṇēna gṛhyatē ||“.
(samādhicēta parihariṃpabaḍina malamulu - dōṣamulu - gala manassunu ātmayaṃdē ēkīkṛtamu cēyuṭavalana kaligina sukhamu - adi vākkucē varṇiṃcuṭaku vīlu gānidi. aṃtaḥkaraṇamucē grahiṃci anubhaviṃca valasinadē).
yatra caivātmanātmānaṃ paśyannātmani tuṣyati |
sukhamātyaṃtikaṃ yatta dbuddhigrāhyamatīṃdriyaṃ |
vētti yatra na caivā yaṃ sthitaścalati tattvataḥ |
yaṃ labdhvā cāparaṃ lābhaṃ manyatē nādhikaṃ tataḥ |
yasmin sthitō na duḥkhēna guruṇāpi vicālyatē ||“.
taṃ vidyāduḥkhasaṃ yōgaviyōgaṃ yōgasaṃjñitaṃ |
sa niścayēna yōktavyō yōgō(a)nirvaṇya cētasā ||“. (śrīmadbhagavadgīta - 6 - 20 to 23)
“saṃkalpaprabhavān kāmān tyaktvā sarvānaśēṣataḥ |
manasaivēṃdriya grāmaṃ viniyamya samaṃtataḥ |
śanaiḥ śśanairu paramē dbuddhyā dhṛtigṛhītayā |
ātmasaṃsthaṃ manaḥ kṛtvā nakiṃci dapi ciṃtayēt |
yatō yatō niścarati manaścaṃcalamasthiraṃ |
tatasthatō niyamyai tadātmanyēva vaśaṃ nayēt |
praśāṃtamananaṃ hyēnaṃ yōginaṃ sukhamuttamaṃ |
upaitiśāṃtarajasaṃ brahmabhūtamakalmaṣaṃ ||“. (śrīmadbhagavadgīta - 6 - 24 to 27)
“yuṃ jannēvaṃ sadātmānaṃ yōgī vigatakalmaṣaḥ |
sukhēna brahma saṃsparśamatyaṃtaṃ sukhamaśnutē ||“. (śrīmadbhagavadgīta - 6 - 28).
(cūḍumu - ‘uttama sukhamu’)
(yōgābhyāsamunu pūrtigā ācariṃcuṭavalana tanavaśamulōnuṃcukoni uparaticeṃdina manassutō tanalōnē - tanamanassulōnē ātmanu cūcucu saṃtōṣiṃcucu rajōguṇamunu nirmūliṃcukoninavāḍu, kalmaṣamulu lēnivāḍu uttamasukhamunu - atyaṃtasukhamu ayina mōkṣamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.