← Back to ఔ · Booklets 11–20 (digitized file 2)

ఔపనిషదం aupaniṣadaṃ

Original — తెలుగు
  1. ఉపనిషత్సు భవం. (ఉపనిషత్తులలో ఉన్నది).

  2. ఉపనిష ద్ప్రసిద్ధం. (ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన (సారాంశము) అంశము).

  3. ఉపనిషద్వాక్యం; ఆత్మ తత్వం. (ఉపనిషత్తులలో చెప్పబడిన వాక్యము, విషయము - ఆత్మ తత్వము).

  4. ఉపనిషత్తులకు సంబంధించినది.

Transliteration
  1. upaniṣatsu bhavaṃ. (upaniṣattulalō unnadi).

  2. upaniṣa dprasiddhaṃ. (upaniṣattulalō prasiddhamaina (sārāṃśamu) aṃśamu).

  3. upaniṣadvākyaṃ; ātma tatvaṃ. (upaniṣattulalō ceppabaḍina vākyamu, viṣayamu - ātma tatvamu).

  4. upaniṣattulaku saṃbaṃdhiṃcinadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.