← Back to ఔ · Booklets 11–20 (digitized file 2)

ఔషధం auṣadhaṃ

Original — తెలుగు
  1. “సర్వ ప్రాణిభిః యత్ అద్యతే తత్ ఔషధ శబ్దితం, వ్రీహి యవాది సాధారణం, అధవా వ్యాధ్యుపశమనార్థం భేషజం” (శ్రీశంకరః)

(ఔషధులవలన కలిగినది, అన్నము, ప్రాణులందరు భుజించునది - వ్రీహి యవలు మొదలగునవి, వ్యాధిని పోగొట్టునది).

  1. “ప్రాణి భిర్చుజ్యమానం వా భేషజం వౌషధం స్మృతం” (గీతాభావప్రకాశము - 9 - 117)

(ప్రాణులచే తినబడునది - లేక, భేషజము - మందు).

Transliteration
  1. “sarva prāṇibhiḥ yat adyatē tat auṣadha śabditaṃ, vrīhi yavādi sādhāraṇaṃ, adhavā vyādhyupaśamanārthaṃ bhēṣajaṃ” (śrīśaṃkaraḥ)

(auṣadhulavalana kaliginadi, annamu, prāṇulaṃdaru bhujiṃcunadi - vrīhi yavalu modalagunavi, vyādhini pōgoṭṭunadi).

  1. “prāṇi bhircujyamānaṃ vā bhēṣajaṃ vauṣadhaṃ smṛtaṃ” (gītābhāvaprakāśamu - 9 - 117)

(prāṇulacē tinabaḍunadi - lēka, bhēṣajamu - maṃdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.