ఇల్లు; నివసించుస్థానము -
“ఆత్మనః ఆవసథాః త్రయ్తః - జాగరతకాలే ఇంద్రియస్థానం దక్షిణం చక్షుః; స్వప్నకాలే అంతర్మనః; సుషుప్తకాలే ఇదం హృదయాకాశం ఇత్యేతత్ వక్ష్యమాణా వా ఆవసధాః పితృ శరీరం, మాతృ గర్భాశయః; స్వంచ శరీరమితి”.
(ఆత్మకు ఆవసధలు మూడు - జాగ్రతదశయందు ఇంద్రియస్థానమైన కుడికన్ను, స్వప్నావస్థయందు లోపలి మనస్సు (అంత్రింద్రుయము), సుషుప్త్యవస్థయందు హృదయాకాశము - లేక పితృశరీరం, మాతృ గర్భాశయం, (పుట్టిన తర్వాత) తన స్వంత శరీరము).
illu; nivasiṃcusthānamu -
“ātmanaḥ āvasathāḥ traytaḥ - jāgaratakālē iṃdriyasthānaṃ dakṣiṇaṃ cakṣuḥ; svapnakālē aṃtarmanaḥ; suṣuptakālē idaṃ hṛdayākāśaṃ ityētat vakṣyamāṇā vā āvasadhāḥ pitṛ śarīraṃ, mātṛ garbhāśayaḥ; svaṃca śarīramiti”.
(ātmaku āvasadhalu mūḍu - jāgratadaśayaṃdu iṃdriyasthānamaina kuḍikannu, svapnāvasthayaṃdu lōpali manassu (aṃtriṃdruyamu), suṣuptyavasthayaṃdu hṛdayākāśamu - lēka pitṛśarīraṃ, mātṛ garbhāśayaṃ, (puṭṭina tarvāta) tana svaṃta śarīramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.