చైతన్యమొకటే స్వరూపముగా గలవాడు - చైతన్యమే అయినవాడు.
“సయథా సైంధవ ఘనో (అ)నంతరో (అ)బాహ్యః కృత్స్నః ప్రజ్ఞాన ఘన ఏవ” (బృహదారణ్యకోపనిషత్ - 4 - 5 - 13)
(ఉప్పుగడ్డ యెట్లు లోపల వెలుపల నంతటను ఉప్పుతోనిండిన ఏక రసస్వరూపమో, అట్లే పరబ్రహ్మయున్నూ లోపల వెలుపల నంతటను పూర్తిగా నిండియున్న చైతన్యైకరస స్వరూపుడు అని శ్రుతి చెప్పుచున్నది). (చూడుము ‘చిన్మాత్రం’).
caitanyamokaṭē svarūpamugā galavāḍu - caitanyamē ayinavāḍu.
“sayathā saiṃdhava ghanō (a)naṃtarō (a)bāhyaḥ kṛtsnaḥ prajñāna ghana ēva” (bṛhadāraṇyakōpaniṣat - 4 - 5 - 13)
(uppugaḍḍa yeṭlu lōpala velupala naṃtaṭanu upputōniṃḍina ēka rasasvarūpamō, aṭlē parabrahmayunnū lōpala velupala naṃtaṭanu pūrtigā niṃḍiyunna caitanyaikarasa svarūpuḍu ani śruti ceppucunnadi). (cūḍumu ‘cinmātraṃ’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.