← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చక్రభ్రమణము cakrabhramaṇamu

Original — తెలుగు
  1. “సూనం దేహవతో నాశో మృతస్యోత్పత్తి దేవచ| చక్రవద్భ్రమణం రాజన్ సర్వేషాం నాత్ర సంశయః ||” (దేవీ భాగవతము).

(దేహవంతునికిమరణము, మరణించినవానికి తిరిగిజన్మ - ఇది చక్రముతిరిగినట్లు అందఱికి జరుగుచుండును -)

“జాతస్యహి ధృవో మృత్యుర్థృవం జన్మ మృతస్య చ |”. (శ్రీమద్భగవద్గీత- 2 - 27)

(పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి మరల జన్మ తప్పదు). ఈ జనన మరణములు చక్రములోని మీదభాగము క్రిందకి, క్రిందభాగము మీదకి తిరుగుచున్నట్లు , కలుగుచునే యుండును).

  1. “కాలచక్రం, జగచ్చక్రం, యుగచక్రం చ కేశవః |

ఆత్మ యోగేన భగవాన్ పరివర్తయ తే (అ)నిశం ||’. (భారతం - ఉద్యోగపర్వము)

(కాలమును, జగత్తును, యుగములను భగవంతుడు తనయోగముచేత - శక్తిచేత - చక్రమువలె నడుపుచుండును) - (ఇది మరల మరల వచ్చుచునేయుండును).

Transliteration
  1. “sūnaṃ dēhavatō nāśō mṛtasyōtpatti dēvaca| cakravadbhramaṇaṃ rājan sarvēṣāṃ nātra saṃśayaḥ ||” (dēvī bhāgavatamu).

(dēhavaṃtunikimaraṇamu, maraṇiṃcinavāniki tirigijanma - idi cakramutiriginaṭlu aṃdaṟiki jarugucuṃḍunu -)

“jātasyahi dhṛvō mṛtyurthṛvaṃ janma mṛtasya ca |”. (śrīmadbhagavadgīta- 2 - 27)

(puṭṭinavāniki cāvu tappadu, caccinavāniki marala janma tappadu). ī janana maraṇamulu cakramulōni mīdabhāgamu kriṃdaki, kriṃdabhāgamu mīdaki tirugucunnaṭlu , kalugucunē yuṃḍunu).

  1. “kālacakraṃ, jagaccakraṃ, yugacakraṃ ca kēśavaḥ |

ātma yōgēna bhagavān parivartaya tē (a)niśaṃ ||’. (bhārataṃ - udyōgaparvamu)

(kālamunu, jagattunu, yugamulanu bhagavaṃtuḍu tanayōgamucēta - śakticēta - cakramuvale naḍupucuṃḍunu) - (idi marala marala vaccucunēyuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.