సమూహము.
సుదర్శనమను శ్రీమహావిష్ణుని ఆయుధము.
శ్రీ చక్రము.
శరీరములో చక్రరూపముగా చేరియున్ననాడుల సమూహము. ఇవి ఆరు చక్రములు - మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము - ఆజ్ఞాచక్రము. ఇవికాక సహస్రారచక్రము - ఈ చక్రములనే పద్మాకారముగానుండుటవలన మద్మములందురు).
samūhamu.
sudarśanamanu śrīmahāviṣṇuni āyudhamu.
śrī cakramu.
śarīramulō cakrarūpamugā cēriyunnanāḍula samūhamu. ivi āru cakramulu - mūlādhāramu, svādhiṣṭānamu, maṇipūrakamu, anāhatamu, viśuddhamu - ājñācakramu. ivikāka sahasrāracakramu - ī cakramulanē padmākāramugānuṃḍuṭavalana madmamulaṃduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.