సర్వం చష్టే ఇతి చక్షుః - సర్వ ప్రకాశకమిత్యర్థః -
“సకలవస్తు విషయ జ్ఞానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రియంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 31 -)
“తేజో(అ)సాధారణ గుణవిశేష గ్రాహకంబు చక్షురింద్రియంబు” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 26 -)
sarvaṃ caṣṭē iti cakṣuḥ - sarva prakāśakamityarthaḥ -
“sakalavastu viṣaya jñānaṃbu galuguṭaku jīvunaku sādhanaṃbu cakṣuriṃdriyaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 31 -)
“tējō(a)sādhāraṇa guṇaviśēṣa grāhakaṃbu cakṣuriṃdriyaṃbu” (śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 26 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.