← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చంచలము caṃcalamu

Original — తెలుగు
  1. చలశీలం.(చలించు స్వభావముకలది - పరిణామము, (మార్పు చెందునది) , కదలునది).

  2. లక్షణ వికారిత్వాత్ చంచలం.(తన లక్షణములలో మార్పు చెందునది -).

Transliteration
  1. calaśīlaṃ.(caliṃcu svabhāvamukaladi - pariṇāmamu, (mārpu ceṃdunadi) , kadalunadi).

  2. lakṣaṇa vikāritvāt caṃcalaṃ.(tana lakṣaṇamulalō mārpu ceṃdunadi -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.