← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చంద్ర కళలు caṃdra kaḷalu

Original — తెలుగు

“అమృతా మానదా పూషా తుష్టిః పుష్టి రతిర్ధృతిః |

శశినీ చంద్రికా కాంతిః జ్యోత్స్నా శ్రీ ప్రీతి రంగదా |

పూర్ణా పూర్ణామృతా కామ దాయిన్యః |

సర్వ జాః కళాః||“.

(అమృతా, మానదా, పూషా, తుష్టి, పుష్టి రతిధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ , ప్రీతి, అంగదా, పూర్ణా , పూర్ణామృతా, కామ దాయినీ - ఇవి చంద్ర కళలు).

Transliteration

“amṛtā mānadā pūṣā tuṣṭiḥ puṣṭi ratirdhṛtiḥ |

śaśinī caṃdrikā kāṃtiḥ jyōtsnā śrī prīti raṃgadā |

pūrṇā pūrṇāmṛtā kāma dāyinyaḥ |

sarva jāḥ kaḷāḥ||“.

(amṛtā, mānadā, pūṣā, tuṣṭi, puṣṭi ratidhṛti, śaśinī, caṃdrikā, kāṃti, jyōtsnā, śrī , prīti, aṃgadā, pūrṇā , pūrṇāmṛtā, kāma dāyinī - ivi caṃdra kaḷalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.