నియతాహారకో వ్రతవిశేషః - (నియమించబడిన ఆహారముతో చేయు ఒకానొక వ్రతవిశేహము).
“శుక్లపక్షే ప్రతిపద్దిన మారభ్య ఏకైకాన్న గ్రాస వృద్ధ్యా, కృష్ణ పక్షేచ ఎకైక గ్రాసహాన్యాచ భోజనరూపం చాంద్రాయణ వ్రతం”
(శుక్లపక్ష పాడ్యమునాడు ఒకముద్ధ అన్నముతిని, తిదులు జరిగిన కొలదీ ఒక్కొక్కముద్ద హెచ్చుగా పౌర్ణమి వరకు తినుచూ, కృష్ణపక్షపాడ్యము మొదలు అమావాశ్యవరకు ఒక్కొక్క ముద్ద తగ్గించుచూ - చంద్రుని కళలు హెచ్చు తగ్గులనుబట్టి, ఆహారమును ఒక నియమమున తినుట అను ఒక వ్రతము).
niyatāhārakō vrataviśēṣaḥ - (niyamiṃcabaḍina āhāramutō cēyu okānoka vrataviśēhamu).
“śuklapakṣē pratipaddina mārabhya ēkaikānna grāsa vṛddhyā, kṛṣṇa pakṣēca ekaika grāsahānyāca bhōjanarūpaṃ cāṃdrāyaṇa vrataṃ”
(śuklapakṣa pāḍyamunāḍu okamuddha annamutini, tidulu jarigina koladī okkokkamudda heccugā paurṇami varaku tinucū, kṛṣṇapakṣapāḍyamu modalu amāvāśyavaraku okkokka mudda taggiṃcucū - caṃdruni kaḷalu heccu taggulanubaṭṭi, āhāramunu oka niyamamuna tinuṭa anu oka vratamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.