“చండముండౌ హతౌ యస్మాత్ తస్మాత్తే నామ కాళికే |
చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే ||“. (దేవీభాగవతం)
(చండముండలను సంహరించినందున నీకు చాముండా యను పేరు భూమిమీద ప్రసిద్ధిగాంచును).
“caṃḍamuṃḍau hatau yasmāt tasmāttē nāma kāḷikē |
cāmuṃḍēti suvikhyātaṃ bhaviṣyati dharātalē ||“. (dēvībhāgavataṃ)
(caṃḍamuṃḍalanu saṃhariṃcinaṃduna nīku cāmuṃḍā yanu pēru bhūmimīda prasiddhigāṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.