← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చరాచరం carācaraṃ

Original — తెలుగు
  1. స్థావర జంగమం.(చర స్థిర రూపమైనది - జగత్తు).

  2. మాయాశక్తి కార్యమేవచ చరాచరం -

(భగవంతుని మాయాశక్తి వలననే కలుగుచున్న యీ స్థావరజంగమాత్మకమైన జగత్తు).

Transliteration
  1. sthāvara jaṃgamaṃ.(cara sthira rūpamainadi - jagattu).

  2. māyāśakti kāryamēvaca carācaraṃ -

(bhagavaṃtuni māyāśakti valananē kalugucunna yī sthāvarajaṃgamātmakamaina jagattu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.