“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుభః ||“. (శ్రీమద్భగవద్గీత- 18 - 66)
(ఆశ్రమధర్మములు, వర్ణధర్మములు, సామాన్య ధర్మములు, ఇతరధర్మములు - వీటినన్నింటిని వదలివేసి - సమస్త యోగములు, రాజయోగము, నిష్కామకర్మయోగము, జ్ఞానయోగము మొదలగు మోక్షప్రాప్తిసాధనములన్నింటిని వదలివేసి నన్ను ఒక్కడినే - ఇతర దైవతములన్నింటిని మాని, సృష్టి అంతటిలోను ఒక్కడినే ఉన్న నన్ను శరణుపొందుము. నేను నిన్ను సమస్త పాపములనుండి వాటి ఫలమును నీవు అనుభవించునవసరము లేనట్లు, ముక్తినిచ్చెదను - భయపడకుము). ఇదియే ప్రపత్తి, అభయమునిచ్చుట. ఇట్టి అభయదానము గుఱించి శ్రీరాముడు ఇట్లు చెప్పెను : -
“సకృదేవ ప్రసన్నాయ త వాస్తీ తి యాచతే |
అభయం సర్వదా తస్మై దదామ్యే తద్వ్రతం మమ ||“. (శ్రీమద్వాల్మీకిరామాయణము)
“sarvadharmān parityajya māmēkaṃ śaraṇaṃ praja |
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śubhaḥ ||“. (śrīmadbhagavadgīta- 18 - 66)
(āśramadharmamulu, varṇadharmamulu, sāmānya dharmamulu, itaradharmamulu - vīṭinanniṃṭini vadalivēsi - samasta yōgamulu, rājayōgamu, niṣkāmakarmayōgamu, jñānayōgamu modalagu mōkṣaprāptisādhanamulanniṃṭini vadalivēsi nannu okkaḍinē - itara daivatamulanniṃṭini māni, sṛṣṭi aṃtaṭilōnu okkaḍinē unna nannu śaraṇupoṃdumu. nēnu ninnu samasta pāpamulanuṃḍi vāṭi phalamunu nīvu anubhaviṃcunavasaramu lēnaṭlu, muktiniccedanu - bhayapaḍakumu). idiyē prapatti, abhayamuniccuṭa. iṭṭi abhayadānamu guṟiṃci śrīrāmuḍu iṭlu ceppenu : -
“sakṛdēva prasannāya ta vāstī ti yācatē |
abhayaṃ sarvadā tasmai dadāmyē tadvrataṃ mama ||“. (śrīmadvālmīkirāmāyaṇamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.