← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చర్విత చర్వణములు carvita carvaṇamulu

Original — తెలుగు

చరిత స్వైవ చరణం యేషాం, చర్వితం అనుభుక్తం, తస్యైవ పునశ్చరణం; ఉపభోగో యేషాం పూర్వ పూర్వేఇః భుక్తమేవ భుక్తమేవ భుం జానానాం, పూర్వే ద్యుః భుక్తానేవ వనితాదీన్ విషయాన్ పునరపరేద్యుః భంజానానాం ఇతివా - విషయాసక్త చిత్తానాం.

(చేసిన దానినే మరలచేయుట, అనుభవించినదానినే అనుభవించుట. ఇంతకుముందువారు అనుభవించిన విషయమునే అనుభవించుట. ఇంతకుముందు ఒకరిచేత అనుభవించబడిన స్త్రీ మొదలగు విషయములనే ఇంకొకరు అనిభవించుట - విషయములందాసక్తి కలిగియుండుట).నమిలినదానినే మరల నమలుట.

Transliteration

carita svaiva caraṇaṃ yēṣāṃ, carvitaṃ anubhuktaṃ, tasyaiva punaścaraṇaṃ; upabhōgō yēṣāṃ pūrva pūrvēiḥ bhuktamēva bhuktamēva bhuṃ jānānāṃ, pūrvē dyuḥ bhuktānēva vanitādīn viṣayān punaraparēdyuḥ bhaṃjānānāṃ itivā - viṣayāsakta cittānāṃ.

(cēsina dāninē maralacēyuṭa, anubhaviṃcinadāninē anubhaviṃcuṭa. iṃtakumuṃduvāru anubhaviṃcina viṣayamunē anubhaviṃcuṭa. iṃtakumuṃdu okaricēta anubhaviṃcabaḍina strī modalagu viṣayamulanē iṃkokaru anibhaviṃcuṭa - viṣayamulaṃdāsakti kaligiyuṃḍuṭa).namilinadāninē marala namaluṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.