← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతురాననుడు caturānanuḍu

Original — తెలుగు
  1. చత్వారి ముఖని యస్యసః.(నాలుగు దిక్కులందు నాలుగుముఖములు గలవాడు).

  2. చత్వారో వేదాః ఆస్యానీవ యస్య సః; చతుర్ముఖ బ్రహ్మ.

(బుగ్యజుసామాధర్వణములను నాలుగు వేదములు నాలుగు ముఖములుగా గలవాడు). - (చూడుము - “చతుర్ముఖబ్రహ్మ”).

  1. “వాసుదేవుని నాభియందు సహస్రసూర్య ప్రదీప్తి| దనరుచు సకలజీవ నికాయ యుతమగు పంకజాతంబు సంభవము నొందె| బరగంగ నందులో భగవదధిష్ఠితుండై స్వరాట్టగు చతురాననుండు| జననమందెను; దత్పద్మ సంభవుండు| నామరూపగుణాది సంజ్ఞా సమేతు|డగుచు నిర్మాణమొనరించె నఖిలజగము; - - ||”. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 20 -)
Transliteration
  1. catvāri mukhani yasyasaḥ.(nālugu dikkulaṃdu nālugumukhamulu galavāḍu).

  2. catvārō vēdāḥ āsyānīva yasya saḥ; caturmukha brahma.

(bugyajusāmādharvaṇamulanu nālugu vēdamulu nālugu mukhamulugā galavāḍu). - (cūḍumu - “caturmukhabrahma”).

  1. “vāsudēvuni nābhiyaṃdu sahasrasūrya pradīpti| danarucu sakalajīva nikāya yutamagu paṃkajātaṃbu saṃbhavamu noṃde| baragaṃga naṃdulō bhagavadadhiṣṭhituṃḍai svarāṭṭagu caturānanuṃḍu| jananamaṃdenu; datpadma saṃbhavuṃḍu| nāmarūpaguṇādi saṃjñā samētu|ḍagucu nirmāṇamonariṃce nakhilajagamu; - - ||”. (śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 20 -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.