← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతురాత్ముడు caturātmuḍu

Original — తెలుగు
  1. “రాగద్వేషాది రహితత్వాత్ చతురః ఆత్మా మనో అస్య ఇతి|(శ్రీశంకరః).

(రాగద్వేషాదులు లేకపోవుటచేత నేర్పుగలమనస్సు గలవాడు).

  1. “మనో బుద్ధ్య హంకారచిత్తా ఖ్యాంతః కరణ చతుష్టయాత్మకత్వాత్ వా చతురాత్మా”. (శ్రీశంకరః)

(మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనెడి నాలుగు విధములైన రూపముగలవాడు).

Transliteration
  1. “rāgadvēṣādi rahitatvāt caturaḥ ātmā manō asya iti|(śrīśaṃkaraḥ).

(rāgadvēṣādulu lēkapōvuṭacēta nērpugalamanassu galavāḍu).

  1. “manō buddhya haṃkāracittā khyāṃtaḥ karaṇa catuṣṭayātmakatvāt vā caturātmā”. (śrīśaṃkaraḥ)

(manassu, buddhi, cittamu, ahaṃkāramu aneḍi nālugu vidhamulaina rūpamugalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.