(నాలుగు భుజములుగలవాడు)“చత్వారో బాహవో అస ఇతి చతుర్బాహుఃఇతి నామ వాసుదేవే రూఢం” (శ్రీశంకరః)
ఇది శ్రీవిష్ణువునకు సరి అయిననామము.
(ధర్మార్థకామమోక్షములు అను నాలుగు విధములయిన పురుషార్థములు, లేక, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నాలుగు వేదములు నాలుగు భుజములుగా గలవాడు).
(సత్వము, రజస్సు, తమస్సు, అహంకారము అని నాలుగు భుజములు గలవాడు).
(nālugu bhujamulugalavāḍu)“catvārō bāhavō asa iti caturbāhuḥiti nāma vāsudēvē rūḍhaṃ” (śrīśaṃkaraḥ)
idi śrīviṣṇuvunaku sari ayinanāmamu.
(dharmārthakāmamōkṣamulu anu nālugu vidhamulayina puruṣārthamulu, lēka, ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu anu nālugu vēdamulu nālugu bhujamulugā galavāḍu).
(satvamu, rajassu, tamassu, ahaṃkāramu ani nālugu bhujamulu galavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.