← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్దశవిద్యలు caturdaśavidyalu

Original — తెలుగు

“అంగాని వేదాశ్చత్వారో మీమంసా న్యాయ విస్తరః |

పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతా చతుర్దశ ||“.

(వేదంబులు నాలుగు, వేదాంగంబులారు, మీమాంసన్యాయంబులు రెండు, స్మృతి పురాణంబులు రెండునుం గూడి పదునాలుగు విద్యవలన బరగియుండును). (వివేకచింతామణి) - (పరమానందతీర్థ)

Transliteration

“aṃgāni vēdāścatvārō mīmaṃsā nyāya vistaraḥ |

purāṇaṃ dharmaśāstraṃca vidyāhyētā caturdaśa ||“.

(vēdaṃbulu nālugu, vēdāṃgaṃbulāru, mīmāṃsanyāyaṃbulu reṃḍu, smṛti purāṇaṃbulu reṃḍunuṃ gūḍi padunālugu vidyavalana baragiyuṃḍunu). (vivēkaciṃtāmaṇi) - (paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.