చత్వారో హో తారో యత్ర తత్ చతుర్హోతృకం కర్మ. (నలుగురు హోతలచేత చేయబడు కర్మ).
చతుర్ణాం హోత్రాదీనాం కర్మయత్ తత్తం త్రం యజ్ఞ విస్తారః.
(నలుగురు హోతలు మొదలగువారు చేయుకర్మ, యజ్ఞము).
(నలుగురు హోతలకు సంబంధించినది, నలుగురు హోతలుచేయుపని, వారిచే సాధించబడుపని).
హోత్రోప లక్షితాః చత్వార ఋత్విజః చతుర్హోతారః, తైః అనష్టేయం కర్మ. (హోతలు అని చెప్పబడు నలుగురు ఋత్విక్కులచేత అనుష్టింపబడు కర్మ).
“శ్రుత్యుక్తరీత్యా ఋత్విక్ చతుష్టయ సాధ్యం ఋత్విక్చతుష్ట య సాధ్యం పృథక్ పృథక్ ఋగ్యజుర్సామాధర్వణమంత్ర కర్తవ్యం కర్మ”.
(శ్రుతులలో చెప్పిన ప్రకారము నలుగురు ఋత్విక్కులచేత వేరు వేరుగా ఋగ్యజుస్సామాధర్వణవేదములలోని మంత్రములతో చేయుపని).
catvārō hō tārō yatra tat caturhōtṛkaṃ karma. (naluguru hōtalacēta cēyabaḍu karma).
caturṇāṃ hōtrādīnāṃ karmayat tattaṃ traṃ yajña vistāraḥ.
(naluguru hōtalu modalaguvāru cēyukarma, yajñamu).
(naluguru hōtalaku saṃbaṃdhiṃcinadi, naluguru hōtalucēyupani, vāricē sādhiṃcabaḍupani).
hōtrōpa lakṣitāḥ catvāra ṛtvijaḥ caturhōtāraḥ, taiḥ anaṣṭēyaṃ karma. (hōtalu ani ceppabaḍu naluguru ṛtvikkulacēta anuṣṭiṃpabaḍu karma).
“śrutyuktarītyā ṛtvik catuṣṭaya sādhyaṃ ṛtvikcatuṣṭa ya sādhyaṃ pṛthak pṛthak ṛgyajursāmādharvaṇamaṃtra kartavyaṃ karma”.
(śrutulalō ceppina prakāramu naluguru ṛtvikkulacēta vēru vērugā ṛgyajussāmādharvaṇavēdamulalōni maṃtramulatō cēyupani).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.