(విరాట్పురుషుడు, సూత్రాత్మా, అవ్యాకౄతము, తురీయము అను నాలుగు రూపములు గలవాడు).
(తెల్లని, ఎర్రని, పచ్చని, నల్లని యగు నాలుగు రూపములు గలవాడు)
(వ. ” - - - - సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ రూపంబువలన జతుర్మూర్తివయ్యును - - -“.)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 684)
(virāṭpuruṣuḍu, sūtrātmā, avyākṝtamu, turīyamu anu nālugu rūpamulu galavāḍu).
(tellani, errani, paccani, nallani yagu nālugu rūpamulu galavāḍu)
(va. ” - - - - saṃkarṣaṇa vāsudēva pradyumnāniruddha rūpaṃbuvalana jaturmūrtivayyunu - - -“.)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 684)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.