← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్థసర్గము caturthasargamu

Original — తెలుగు

వ. “సర్గంబు నవ విధంబు, - - - జ్ఞానేంద్రియంబులైన తక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణంబులు, గర్మేంద్రియంబులైన వాక్పాణి పాదపాయూపస్థములునను దశవిధేంద్రియ జననంబు చతుర్థ సర్గంబు” - (శ్రీమదాంధ్రమహా భాగవతము - 3 - 10 - 344)

Transliteration

va. “sargaṃbu nava vidhaṃbu, - - - jñānēṃdriyaṃbulaina takcakṣuśrōtrajihvāghrāṇaṃbulu, garmēṃdriyaṃbulaina vākpāṇi pādapāyūpasthamulunanu daśavidhēṃdriya jananaṃbu caturtha sargaṃbu” - (śrīmadāṃdhramahā bhāgavatamu - 3 - 10 - 344)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.