చతుర్ణాం ధర్మార్థ కామ మోక్షాణాం వర్గః చతుర్వర్గః - “త్రివర్గో ధర్మకామార్ధైః, చతుర్వర్గస్సమోక్షకైః ||”. ఇత్యమరః -
(ధర్మార్థకామమోక్షముల సముదాయము - ధర్మార్థ కామములు త్రివర్గములు, మోక్షముతో కలిసి చతుర్వర్గము).
caturṇāṃ dharmārtha kāma mōkṣāṇāṃ vargaḥ caturvargaḥ - “trivargō dharmakāmārdhaiḥ, caturvargassamōkṣakaiḥ ||”. ityamaraḥ -
(dharmārthakāmamōkṣamula samudāyamu - dharmārtha kāmamulu trivargamulu, mōkṣamutō kalisi caturvargamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.