← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చాతుర్వర్ణ్యం cāturvarṇyaṃ

Original — తెలుగు
  1. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరం తప |

కర్మాణి ప్రవిభక్తానిస్వభావ ప్రభ వైర్గుణైః |

స్వేస్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతేనరః |

స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు |

యతః ప్రవృత్తిర్భూతానాం యే సర్వమిదం తతం |

స్వకర్మణా త మభ్యర్భ్య సిద్ధిం విందతి మానవః |

శ్రేయాన్ స్వధర్మో వి గుణః పరధర్మాత్ స్వనుష్టితాత్ |

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం |

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్య జేత్ |

సర్వారంభాహి దోషే ధూమేనాగ్నిరివా వృతాః ||” (శ్రీమద్భగవద్గీత- 18 - 41, 45 to 48)

“చత్వార ఎవ వర్ణాస్తే ష్య ఞః స్వార్థే విధానతః |

గుణకర్మ విభాగేన వర్ణాస్తే బ్రాహ్మణాదయః |

చత్వారో నిర్మితాః సర్గేమయా భగవ తాయతః |

సత్వప్రథానా యే విప్రాస్తేషాం కర్మశమాదికం |

సత్వగౌణ రజోముఖ్యా నృపాః శౌర్యాది కర్మిణః |

తమో గౌణరజో ముఖ్యా వైశ్యాః కృష్యాది కర్మిణః |

తమః పథానాః శూద్రాస్తత్కర్మ శుశ్రూషణాదికం |

తదిదం మానుషే లోకే చాతుర్వర్ణ్యం వ్యవస్థితం |

ఏవం వైషమ్య సృష్టేస్తే కర్తృత్వాత్త త్ఫలేన చ |

సంబంధో దుర్నివారః ||“. (గీతాభావప్రకాశము- 4 - 35 to 39)

(వారి వారి గుణకర్మల ని భాగముచేత - వైషమ్యముచేత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను నాలుగు వర్ణములను భగవంతుడనగునేను సృష్టిచేయునపుడే నిర్మించియున్నాను. వారి వారి గుణములు,కర్మలు వైషమ్యముగానుండుట ఏట్లంటే - సత్వగుణమే ప్రథానముగా గలవారు బ్రాహ్మణులు, వారు చేయవలసిన పని సమదమాదులనవలంభించుట. సత్వగుణము గౌణముగానుండి - అప్రధానముగానుండి - రజోగుణము ముఖ్యముగానుండువారు క్షత్రియులు. వారు చేయవలసిన పని శౌర్యము మొదలగునవి. తమోగుణము గౌణముగా నుండి - అప్రధానముగానుండి - రజోగుణము ముఖ్యముగానున్నవారు వైశ్యులు. వారు చేయవలసిన పని (వారు చేయు పని) కృషి మొదలగునవి. తమోగుణము ప్రధానముగానుండువారు శూద్రులు, వారుచేయుకార్యము శుశ్రూష మొదలగునవి, ఈ ప్రకారముగా సృష్టిలోనే ఈ వైషమ్యమున్నది).

  1. “చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |

తస్య కర్తారమపిమాం విద్ధ్య కర్తారమ వ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత- 4 - 13)

(గుణకర్మవిభాగములననుసరించి, వైషమ్యములననుసరించి నాలుగు వర్ణములను నేను సృష్టిచేసినాను. అందుచేత నేను అకర్తనైనను, వాటి కర్తను నేనే).

  1. “చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం. గుణకర్మ విభాగశః సృష్టం - గుణ విభాగశశ్చ కర్మ విభాగశశ్చ గుణాః సత్వరజస్తమాంసి. తత్ర సాత్వికస్య సత్వప్రధానస్య బ్రాహ్మణస్య”శమో దమస్తపః” ఇత్యాది కర్మాణి. సత్వోపసర్జన రజః ప్రథానస్య క్షత్రియస్య శౌర్యతేజః ప్రభృతీని కర్మాణి. తమ ఉపసర్జన రజః ప్రథానస్య వైశ్యస్య కృష్యాదీని కర్మాణి.రజ ఉపసర్జన తమః ప్రథానస్య శూద్రస్య శుశ్రూషా ఏవ కర్మ -ఇత్యేవం

గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం సృష్టం ఇత్యర్థః” (శ్రీశంకరః).(చూడుము - 1)

  1. చాతుర్వర్ణ సముదాయః - సాత్వికో బ్రాహ్మణః, సాత్విక రాజసః క్షత్రియః, రాజస తామసో వైశ్యః; తామసః సూద్రః ఇతి గుణ విభాగః, కర్మ విభాగస్తు “శమో దమః”ఇత్యాదినా వక్ష్యతే“. (ఆనంద తీర్థః)

(చాతుర్వర్ణ్యము అనగా నాలుగు వర్ణముల సముదాయము. అది ఏ ప్రకారము అనగా - సాత్వికులు బ్రాహ్మణులు ; సత్వగుణము, రాజసగుణముగలవారు క్షత్రియులు; రాజసగుణము తామసగుణము గలవారు వైశ్యులు; తామసగుణము గలవారు శూద్రులు. త్రిగుణములవలన కలిగిన విభాగము. ఈ ప్రకారముగనుండెను - ‘శమము, దమము’ అను మొదలగునవి వారి వారి కర్మవిభాగము - (చూడుము - 1).

  1. “ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మ కులంబును, బాహువులవలన క్షత్రియకులంబును,ఊరువులవలన వైశ్యకులంబును, బాదంబులవలన శూద్రకులంబును జనియించెనని చెప్పుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 5 - 89)

  2. “యన్ముఖం బ్రహ్మజనకం, యద్బాహూ క్షత్రకారణే |

యదూరుభ్యాం వైశ్యకులం పాదాభ్యాం సేవకో(అ)భవత్ ||“. (శ్రీవేంకటేశమాహత్మ్యం- 4 - 2)

(భగవంతుని యొక్క - శ్రీవేంకటేశ్వరునియొక్క - ముఖము వలన బ్రాహ్మణులు, బాహువులవలన క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులునూ పుట్టిరి).

Transliteration
  1. brāhmaṇa kṣatriya viśāṃ śūdrāṇāṃ ca paraṃ tapa |

karmāṇi pravibhaktānisvabhāva prabha vairguṇaiḥ |

svēsvē karmaṇyabhirataḥ saṃsiddhiṃ labhatēnaraḥ |

svakarma nirataḥ siddhiṃ yathā viṃdati tacchṛṇu |

yataḥ pravṛttirbhūtānāṃ yē sarvamidaṃ tataṃ |

svakarmaṇā ta mabhyarbhya siddhiṃ viṃdati mānavaḥ |

śrēyān svadharmō vi guṇaḥ paradharmāt svanuṣṭitāt |

svabhāvaniyataṃ karma kurvannāpnōti kilbiṣaṃ |

sahajaṃ karma kauṃtēya sadōṣamapi na tya jēt |

sarvāraṃbhāhi dōṣē dhūmēnāgnirivā vṛtāḥ ||” (śrīmadbhagavadgīta- 18 - 41, 45 to 48)

“catvāra eva varṇāstē ṣya ñaḥ svārthē vidhānataḥ |

guṇakarma vibhāgēna varṇāstē brāhmaṇādayaḥ |

catvārō nirmitāḥ sargēmayā bhagava tāyataḥ |

satvaprathānā yē viprāstēṣāṃ karmaśamādikaṃ |

satvagauṇa rajōmukhyā nṛpāḥ śauryādi karmiṇaḥ |

tamō gauṇarajō mukhyā vaiśyāḥ kṛṣyādi karmiṇaḥ |

tamaḥ pathānāḥ śūdrāstatkarma śuśrūṣaṇādikaṃ |

tadidaṃ mānuṣē lōkē cāturvarṇyaṃ vyavasthitaṃ |

ēvaṃ vaiṣamya sṛṣṭēstē kartṛtvātta tphalēna ca |

saṃbaṃdhō durnivāraḥ ||“. (gītābhāvaprakāśamu- 4 - 35 to 39)

(vāri vāri guṇakarmala ni bhāgamucēta - vaiṣamyamucēta brāhmaṇulu, kṣatriyulu, vaiśyulu, śūdrulu anu nālugu varṇamulanu bhagavaṃtuḍanagunēnu sṛṣṭicēyunapuḍē nirmiṃciyunnānu. vāri vāri guṇamulu,karmalu vaiṣamyamugānuṃḍuṭa ēṭlaṃṭē - satvaguṇamē prathānamugā galavāru brāhmaṇulu, vāru cēyavalasina pani samadamādulanavalaṃbhiṃcuṭa. satvaguṇamu gauṇamugānuṃḍi - apradhānamugānuṃḍi - rajōguṇamu mukhyamugānuṃḍuvāru kṣatriyulu. vāru cēyavalasina pani śauryamu modalagunavi. tamōguṇamu gauṇamugā nuṃḍi - apradhānamugānuṃḍi - rajōguṇamu mukhyamugānunnavāru vaiśyulu. vāru cēyavalasina pani (vāru cēyu pani) kṛṣi modalagunavi. tamōguṇamu pradhānamugānuṃḍuvāru śūdrulu, vārucēyukāryamu śuśrūṣa modalagunavi, ī prakāramugā sṛṣṭilōnē ī vaiṣamyamunnadi).

  1. “cāturvarṇyaṃ mayā sṛṣṭaṃ guṇakarma vibhāgaśaḥ |

tasya kartāramapimāṃ viddhya kartārama vyayaṃ ||“. (śrīmadbhagavadgīta- 4 - 13)

(guṇakarmavibhāgamulananusariṃci, vaiṣamyamulananusariṃci nālugu varṇamulanu nēnu sṛṣṭicēsinānu. aṃducēta nēnu akartanainanu, vāṭi kartanu nēnē).

  1. “catvāraḥ ēva varṇāḥ cāturvarṇyaṃ. guṇakarma vibhāgaśaḥ sṛṣṭaṃ - guṇa vibhāgaśaśca karma vibhāgaśaśca guṇāḥ satvarajastamāṃsi. tatra sātvikasya satvapradhānasya brāhmaṇasya”śamō damastapaḥ” ityādi karmāṇi. satvōpasarjana rajaḥ prathānasya kṣatriyasya śauryatējaḥ prabhṛtīni karmāṇi. tama upasarjana rajaḥ prathānasya vaiśyasya kṛṣyādīni karmāṇi.raja upasarjana tamaḥ prathānasya śūdrasya śuśrūṣā ēva karma -ityēvaṃ

guṇakarma vibhāgaśaḥ cāturvarṇyaṃ sṛṣṭaṃ ityarthaḥ” (śrīśaṃkaraḥ).(cūḍumu - 1)

  1. cāturvarṇa samudāyaḥ - sātvikō brāhmaṇaḥ, sātvika rājasaḥ kṣatriyaḥ, rājasa tāmasō vaiśyaḥ; tāmasaḥ sūdraḥ iti guṇa vibhāgaḥ, karma vibhāgastu “śamō damaḥ”ityādinā vakṣyatē”. (ānaṃda tīrthaḥ)

(cāturvarṇyamu anagā nālugu varṇamula samudāyamu. adi ē prakāramu anagā - sātvikulu brāhmaṇulu ; satvaguṇamu, rājasaguṇamugalavāru kṣatriyulu; rājasaguṇamu tāmasaguṇamu galavāru vaiśyulu; tāmasaguṇamu galavāru śūdrulu. triguṇamulavalana kaligina vibhāgamu. ī prakāramuganuṃḍenu - ‘śamamu, damamu’ anu modalagunavi vāri vāri karmavibhāgamu - (cūḍumu - 1).

  1. “prapaṃca śarīruṃḍagu bhagavaṃtuni mukhaṃbuvalana brahma kulaṃbunu, bāhuvulavalana kṣatriyakulaṃbunu,ūruvulavalana vaiśyakulaṃbunu, bādaṃbulavalana śūdrakulaṃbunu janiyiṃcenani ceppuduru”. (śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 5 - 89)

  2. “yanmukhaṃ brahmajanakaṃ, yadbāhū kṣatrakāraṇē |

yadūrubhyāṃ vaiśyakulaṃ pādābhyāṃ sēvakō(a)bhavat ||“. (śrīvēṃkaṭēśamāhatmyaṃ- 4 - 2)

(bhagavaṃtuni yokka - śrīvēṃkaṭēśvaruniyokka - mukhamu valana brāhmaṇulu, bāhuvulavalana kṣatriyulu, toḍalanuṃḍi vaiśyulu, pādamulanuṃḍi śūdrulunū puṭṭiri).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.