← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్విధ భూతసృష్టి caturvidha bhūtasṛṣṭi

Original — తెలుగు

దేవ తిర్యఙ్మనుష్య స్థావర రూపేణ చతుర్విధం జీవసృష్టి.

(దేవతలు, పశుపక్షాదులు, మనుష్యులు, చెట్లు చేమలు మొదలగునవి).

Transliteration

dēva tiryaṅmanuṣya sthāvara rūpēṇa caturvidhaṃ jīvasṛṣṭi.

(dēvatalu, paśupakṣādulu, manuṣyulu, ceṭlu cēmalu modalagunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.