(బాధలోనున్నవాడు,భగవత్తత్తమునుతెలుసుకొనుటకు కోరికగలవాడు, ఒక ప్రయోజనము నాసించువాడు, బ్రహ్మజ్ఞానముగలవాడు అని భక్తులు నాలుగు విధములు).
అర్థార్థీద్రౌపదీ ప్రోక్తా జ్ఞానీ జనక ఏన హి ||“.
(ఆర్తుడు అనగా బాధలోనున్నవాడు. భగవంతుడు తప్ప ఇతరులెవరూ తీర్చలేని బాధపడుచుండువాడు - దీనికి ఉదాహరణ గజేంద్రుడు - “నీవే తప్ప ఇతః పరంబెరుగ” - జిజ్ఞాసువు అనగా బ్రహ్మజ్ఞానము సంపాదించుటయందు కోరికగలవాడు, ఉదాహరణకు - అర్జునుడు అర్ధార్థీ యనగా ఒక ప్రయోజనముకొఱకు భక్తుడైనవాడు - ఉదాహరణకొఱకు - ద్రౌపది - “దుర్యోధనాద్య పగతాం హా రక్షమాం ద్రౌపదీం” - (దుర్యోధనుడు మొదలగు వారిచే మానహరణము చేయబడబోతున్న ద్రౌపది అయిననన్ను రక్షించును). జ్ఞానియనగా బ్రహ్మజ్ఞానమునుపొందినవాడు. ఉదాహరణకు - జనకమహారాజు).
(bādhalōnunnavāḍu,bhagavattattamunutelusukonuṭaku kōrikagalavāḍu, oka prayōjanamu nāsiṃcuvāḍu, brahmajñānamugalavāḍu ani bhaktulu nālugu vidhamulu).
arthārthīdraupadī prōktā jñānī janaka ēna hi ||“.
(ārtuḍu anagā bādhalōnunnavāḍu. bhagavaṃtuḍu tappa itarulevarū tīrcalēni bādhapaḍucuṃḍuvāḍu - dīniki udāharaṇa gajēṃdruḍu - “nīvē tappa itaḥ paraṃberuga” - jijñāsuvu anagā brahmajñānamu saṃpādiṃcuṭayaṃdu kōrikagalavāḍu, udāharaṇaku - arjunuḍu ardhārthī yanagā oka prayōjanamukoṟaku bhaktuḍainavāḍu - udāharaṇakoṟaku - draupadi - “duryōdhanādya pagatāṃ hā rakṣamāṃ draupadīṃ” - (duryōdhanuḍu modalagu vāricē mānaharaṇamu cēyabaḍabōtunna draupadi ayinanannu rakṣiṃcunu). jñāniyanagā brahmajñānamunupoṃdinavāḍu. udāharaṇaku - janakamahārāju).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.