← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్విధభూతములు caturvidhabhūtamulu

Original — తెలుగు
  1. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జరూపేణ చతుర్విధం.

(జరాయుజములు - (మావివలన పుట్టినవి) మానవులు మొదలగువారు, గుడ్డులోనుండి పుట్టినవి - (పక్షులు, పన్నగములు మొదలగునవి); చమటవలన పుట్టినవి - (నల్లులు, పేలు మొదలగునవి), భూమిని బ్రద్ధముచేసుకొని పుట్టినవి - విత్తనములోనుండి పుట్టినవి (చెట్లు మొదలగునవి) అని భూతములు నాలుగు విధములు).

Transliteration
  1. jarāyuja, aṃḍaja, svēdaja, udbhijjarūpēṇa caturvidhaṃ.

(jarāyujamulu - (māvivalana puṭṭinavi) mānavulu modalaguvāru, guḍḍulōnuṃḍi puṭṭinavi - (pakṣulu, pannagamulu modalagunavi); camaṭavalana puṭṭinavi - (nallulu, pēlu modalagunavi), bhūmini braddhamucēsukoni puṭṭinavi - vittanamulōnuṃḍi puṭṭinavi (ceṭlu modalagunavi) ani bhūtamulu nālugu vidhamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.