← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్విధాంతఃకరణములు caturvidhāṃtaḥkaraṇamulu

Original — తెలుగు

“సకలజీవ చతుర్విధాంతఃకరణంబులైన చిత్తాహంకార బుద్ధి మనంబులకుం గ్రమంబున వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నా నిరుద్థులధి దైవతంబగుదురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 2 -10)

Transliteration

“sakalajīva caturvidhāṃtaḥkaraṇaṃbulaina cittāhaṃkāra buddhi manaṃbulakuṃ gramaṃbuna vāsudēva, saṃkarṣaṇa, pradyumnā nirudthuladhi daivataṃbaguduru” (śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 2 -10)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.