← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్విధాన్నములు caturvidhānnamulu

Original — తెలుగు

భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయములు. భక్ష్యము = దంతములచేత కొరకబడి తినబడు కఠినపదార్థములు - భోజ్యములు = నాలుకచే చప్పరించి మ్రింగబడు మెత్తనివస్తువులగు అన్నము మొదలగునవి, చోష్యము = నోటిచే జుఱ్ఱబడు పానీయము - పాయసము, మజ్జిగ, చారు మొదలగునవి - “ఖాద్య, చోష్య, లేహ్య పేయాత్మకం” .

Transliteration

bhakṣya, bhōjya, lēhya, pānīyamulu. bhakṣyamu = daṃtamulacēta korakabaḍi tinabaḍu kaṭhinapadārthamulu - bhōjyamulu = nālukacē cappariṃci mriṃgabaḍu mettanivastuvulagu annamu modalagunavi, cōṣyamu = nōṭicē juṟṟabaḍu pānīyamu - pāyasamu, majjiga, cāru modalagunavi - “khādya, cōṣya, lēhya pēyātmakaṃ” .

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.