← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్విధఫలములు caturvidhaphalamulu

Original — తెలుగు
  1. ధర్మార్థకామమోక్షములు.

  2. ’చతుర్విథ ఫలప్రదం చరమ పీఠమధ్యస్థితం” (శ్రీరామకర్ణామృతం- 2 - 72)

(ధర్మార్థకామమోక్షములను నాలుగువిధముల ఫలమునిచ్చువాడు - శ్రీరామచంద్ర పరబ్రహ్మ).

Transliteration
  1. dharmārthakāmamōkṣamulu.

  2. ’caturvitha phalapradaṃ carama pīṭhamadhyasthitaṃ” (śrīrāmakarṇāmṛtaṃ- 2 - 72)

(dharmārthakāmamōkṣamulanu nāluguvidhamula phalamuniccuvāḍu - śrīrāmacaṃdra parabrahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.