(1). గురుని ఆరామక్షేత్ర పశుధన ధాన్యాదులను రక్షించుట స్థాన శుశ్రూష
(2).దేశికు నకు అభ్యంగనస్నానపాన సంవాహనాదులచేయుట అంగ శుశ్రూష
(3). గురుడే తల్లి, తండ్రి, చుట్టము, స్నేహితుడు, విద్య, ధనము, దాత, దైవము, రక్షకుడు అని తలచుట భావ శుశ్రూష
(4). గురువునకు ఇష్టములగు పదార్థములు అడుగకమునుపే తుష్టిగ తెచ్చి యిచ్చుట ఆత్మ శుశ్రూష”.
(1). guruni ārāmakṣētra paśudhana dhānyādulanu rakṣiṃcuṭa sthāna śuśrūṣa
(2).dēśiku naku abhyaṃganasnānapāna saṃvāhanādulacēyuṭa aṃga śuśrūṣa
(3). guruḍē talli, taṃḍri, cuṭṭamu, snēhituḍu, vidya, dhanamu, dāta, daivamu, rakṣakuḍu ani talacuṭa bhāva śuśrūṣa
(4). guruvunaku iṣṭamulagu padārthamulu aḍugakamunupē tuṣṭiga tecci yiccuṭa ātma śuśrūṣa”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.