← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుర్వూహః caturvūhaḥ

Original — తెలుగు
  1. “శరీర పురుషః , ఛంధః పరుషః, వేద పిరుషో మహా పురుషః.” (ఐతరేయోపనిషత్) ఇతి బహ్వృచోపనిషదుక్తాః చత్వారః పురుషాః వూహాః అస్య ఇతి చతుర్వ్యూహః,

(శరీరరూపుడైన పురుషుడు, ఛందోరూపుడైన పురుషుడు, వేదరూపుడైన పురుషుడు, మహద్రూపుడైన పురుషుడు అని ఇట్లు బహృచోపనిషత్తులో చెప్పబడిన నలుగురు పురుషులు వ్యూహములుగా గలవాడు).

  1. “వ్యుహాత్మానం చతుర్థావై వాసుదేవాది మూర్తిభిః |

సృష్ట్యా దీన్ ప్రకరోత్యేష విశ్రుతాత్మా జనార్దనః ||“.

ఇతి వ్యాస వచనాత్ చతుర్వూహః” (శ్రీశంకరః)

(అనేక రూపములుగా మారునటువంటి జనార్దనుడు - శ్రీమహావిష్ణువు - సృష్టి ప్రారంభములో తనే వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను నాలుగు వ్యూహములుగా ఆయెను - అందుచేత నాలుగు వ్యూహములు తానే యగుటచేత చతుర్వూహుడు).

  1. బ్రహ్మాదక్దా దయః కాలః తదైవాఖిల జంతవః |

విభూతయో హరేరేవ జగతః సృష్టి హేతవః |

- - - వ్యూహాః

ఆత్మానం చతుర్ధావై వాసుదేవాది మూర్తిభిః |

సృష్ట్యా దీన్ ప్రకరోత్యేష విశ్రుతాత్మా జనార్దనః ||“.

ఇతి వ్యాసవచనాత్ చతుర్వూహః ||“. (శ్రీశంకరః)

(చతుర్ముఖబ్రహ్మ, దక్షప్రజాపతి మొదలగువారున్నూ, కాలము, సమస్తమైన జంతువులు శ్రీమహావిష్ణువు యొక్క విభూతులే జగత్సృష్టికి కారణమైనవి - సృష్టి ప్రారంభములో శ్రీమహావిష్ణువు, వాసుదేవుడు మొదలగు నాలుగు వ్యూహములుగా తానే మారెను - అందుచేత చతుర్వ్యూహుడు).

Transliteration
  1. “śarīra puruṣaḥ , chaṃdhaḥ paruṣaḥ, vēda piruṣō mahā puruṣaḥ.” (aitarēyōpaniṣat) iti bahvṛcōpaniṣaduktāḥ catvāraḥ puruṣāḥ vūhāḥ asya iti caturvyūhaḥ,

(śarīrarūpuḍaina puruṣuḍu, chaṃdōrūpuḍaina puruṣuḍu, vēdarūpuḍaina puruṣuḍu, mahadrūpuḍaina puruṣuḍu ani iṭlu bahṛcōpaniṣattulō ceppabaḍina naluguru puruṣulu vyūhamulugā galavāḍu).

  1. “vyuhātmānaṃ caturthāvai vāsudēvādi mūrtibhiḥ |

sṛṣṭyā dīn prakarōtyēṣa viśrutātmā janārdanaḥ ||“.

iti vyāsa vacanāt caturvūhaḥ” (śrīśaṃkaraḥ)

(anēka rūpamulugā mārunaṭuvaṃṭi janārdanuḍu - śrīmahāviṣṇuvu - sṛṣṭi prāraṃbhamulō tanē vāsudēvuḍu, saṃkarṣaṇuḍu, pradyumnuḍu, aniruddhuḍu anu nālugu vyūhamulugā āyenu - aṃducēta nālugu vyūhamulu tānē yaguṭacēta caturvūhuḍu).

  1. brahmādakdā dayaḥ kālaḥ tadaivākhila jaṃtavaḥ |

vibhūtayō harērēva jagataḥ sṛṣṭi hētavaḥ |

- - - vyūhāḥ

ātmānaṃ caturdhāvai vāsudēvādi mūrtibhiḥ |

sṛṣṭyā dīn prakarōtyēṣa viśrutātmā janārdanaḥ ||“.

iti vyāsavacanāt caturvūhaḥ ||“. (śrīśaṃkaraḥ)

(caturmukhabrahma, dakṣaprajāpati modalaguvārunnū, kālamu, samastamaina jaṃtuvulu śrīmahāviṣṇuvu yokka vibhūtulē jagatsṛṣṭiki kāraṇamainavi - sṛṣṭi prāraṃbhamulō śrīmahāviṣṇuvu, vāsudēvuḍu modalagu nālugu vyūhamulugā tānē mārenu - aṃducēta caturvyūhuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.