← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుష్షష్టికలాః catuṣṣaṣṭikalāḥ

Original — తెలుగు
  1. “ఇతిహాసా గమే చైవ కావ్యాలంకార నాటకాన్ |

గాయకత్వం కవిత్వంచ కామశాస్త్రం దురోదరం |

దేశాభిలాష విజ్ఞానం లిపి కర్మచ దాచనం |

సర్వాణి బావధానాని సర్వశాస్త్రంచ శాకునం |

సాముద్రికం రత్నశాస్త్రం రధాశ్వ గజ కౌశలం |

మల్ల శాస్త్రం సూదకర్మ భూరుహాణాంచ దోహదం |

గంధవాదో ధాతువాదః ఖనివాదో రసస్యచ |

జలవాదో సంస్తంభో ఖడ్గస్తంభో జలస్యచ |

వాచస్తంభో వయస్తంభో వశ్యాకర్షణ మోహనం |

విద్వేషణోచ్ఛాటనం మారణం కాలవంచనం |

పరకాయ ప్రవేశశ్చపాదుకా సిద్ధి రేవచ |

వాక్సిద్ధి ర్ఘటికాసిద్ధి రైంద్రజాలిక మేవచ |

అంజనం పరదృష్టేస్తు వంచనం స్వరవంచనం |

మణిమంత్రౌషధా దీనాం శిద్ధయశ్చోర కర్మచ |

చిత్రలోహాశ్మ మృద్దారు వేణు చర్మాంబర క్రియాః |

అదృశ్యకరణం, దండకరణం మృగయా విధిః |

వాణిజ్యం పాశుపాల్యంచ, కృషిరానిన కర్మచ |

లావ కుక్కుట మేషాది యుద్ధకారక కౌశలం |

చతుష్షష్టి కళాస్త్వేతాః కలా విద్భిః ప్రకీర్తితాః ||“.

శ్రుతి ప్రసిద్ధ సకల విద్యా స్వరూపాః.

(శ్రుతి ప్రసిద్ధమైన అన్ని విద్యారూపములు - 64 కళలు). (ఇతిహాసములు, ఆగమములు, కావ్యములు, అలం కారములు నాటకములు, గానము, కవిత్వము, కామశాస్త్రము, దురోదరము, దేశాభిలాషి విజ్ఞానము, లిపికర్మ, దాచనము, సర్వావధానములు, సర్వశాస్త్రములు, శకునశాస్త్రము, సాముద్రికము, రత్నశాస్త్రము, రధములు, గజములు, గుఱ్ఱములు, - వీటియందుకౌశలము, మల్లశాస్త్రము, సూదకర్మ, చెట్లనుపెంచుట, గంధివాదము, ధాతువాదము, ఖనిజములగుఱించి అయినవాదము, రసవాదము, వాచస్తంబము, వయస్తంబము, ఖడ్గస్తంభో, జలస్థంభము, వశీకరణము, శత్రువులను జయించుట, మారణము, కాలవంచనము, పరకాయప్రవేశము, పాదుక సిద్ధి, వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాలము, అంజనము, పరదృష్టి, వంచనము, స్వరవంచనము, మణులు మంత్రములు, ఔషదములు - వీటి సిద్ధులు, చోరకర్మ, లోహము, అశంచము, మట్టి, కర్ర వెదురు మొదలగువాటితో బట్టలు మొదలగునవిచేయుట, అదృశ్యముచేయుట, దండకరణము, వేట ప్రకారము, వాణిజ్యము, పశువులను పాలించుట, కృషి, ఆననకర్మ, గొర్రెపోతులు, కోడిపుంజులు వీటిని దెబ్బలాడించుటలో కౌశలము - అనునవి కలలు తెలిసినవారు చెప్పిన 64 కళలు లేక , విద్యలు).

  1. శైవతంత్రములో చెప్పబడిన గీతము, వాద్యము, నృత్తము, నాట్యము మొదలగునవి.
Transliteration
  1. “itihāsā gamē caiva kāvyālaṃkāra nāṭakān |

gāyakatvaṃ kavitvaṃca kāmaśāstraṃ durōdaraṃ |

dēśābhilāṣa vijñānaṃ lipi karmaca dācanaṃ |

sarvāṇi bāvadhānāni sarvaśāstraṃca śākunaṃ |

sāmudrikaṃ ratnaśāstraṃ radhāśva gaja kauśalaṃ |

malla śāstraṃ sūdakarma bhūruhāṇāṃca dōhadaṃ |

gaṃdhavādō dhātuvādaḥ khanivādō rasasyaca |

jalavādō saṃstaṃbhō khaḍgastaṃbhō jalasyaca |

vācastaṃbhō vayastaṃbhō vaśyākarṣaṇa mōhanaṃ |

vidvēṣaṇōcchāṭanaṃ māraṇaṃ kālavaṃcanaṃ |

parakāya pravēśaścapādukā siddhi rēvaca |

vāksiddhi rghaṭikāsiddhi raiṃdrajālika mēvaca |

aṃjanaṃ paradṛṣṭēstu vaṃcanaṃ svaravaṃcanaṃ |

maṇimaṃtrauṣadhā dīnāṃ śiddhayaścōra karmaca |

citralōhāśma mṛddāru vēṇu carmāṃbara kriyāḥ |

adṛśyakaraṇaṃ, daṃḍakaraṇaṃ mṛgayā vidhiḥ |

vāṇijyaṃ pāśupālyaṃca, kṛṣirānina karmaca |

lāva kukkuṭa mēṣādi yuddhakāraka kauśalaṃ |

catuṣṣaṣṭi kaḷāstvētāḥ kalā vidbhiḥ prakīrtitāḥ ||“.

śruti prasiddha sakala vidyā svarūpāḥ.

(śruti prasiddhamaina anni vidyārūpamulu - 64 kaḷalu). (itihāsamulu, āgamamulu, kāvyamulu, alaṃ kāramulu nāṭakamulu, gānamu, kavitvamu, kāmaśāstramu, durōdaramu, dēśābhilāṣi vijñānamu, lipikarma, dācanamu, sarvāvadhānamulu, sarvaśāstramulu, śakunaśāstramu, sāmudrikamu, ratnaśāstramu, radhamulu, gajamulu, guṟṟamulu, - vīṭiyaṃdukauśalamu, mallaśāstramu, sūdakarma, ceṭlanupeṃcuṭa, gaṃdhivādamu, dhātuvādamu, khanijamulaguṟiṃci ayinavādamu, rasavādamu, vācastaṃbamu, vayastaṃbamu, khaḍgastaṃbhō, jalasthaṃbhamu, vaśīkaraṇamu, śatruvulanu jayiṃcuṭa, māraṇamu, kālavaṃcanamu, parakāyapravēśamu, pāduka siddhi, vāksiddhi, ghaṭikāsiddhi, iṃdrajālamu, aṃjanamu, paradṛṣṭi, vaṃcanamu, svaravaṃcanamu, maṇulu maṃtramulu, auṣadamulu - vīṭi siddhulu, cōrakarma, lōhamu, aśaṃcamu, maṭṭi, karra veduru modalaguvāṭitō baṭṭalu modalagunavicēyuṭa, adṛśyamucēyuṭa, daṃḍakaraṇamu, vēṭa prakāramu, vāṇijyamu, paśuvulanu pāliṃcuṭa, kṛṣi, ānanakarma, gorrepōtulu, kōḍipuṃjulu vīṭini debbalāḍiṃcuṭalō kauśalamu - anunavi kalalu telisinavāru ceppina 64 kaḷalu lēka , vidyalu).

  1. śaivataṃtramulō ceppabaḍina gītamu, vādyamu, nṛttamu, nāṭyamu modalagunavi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.