← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుశ్శృంగః catuśśṛṃgaḥ

Original — తెలుగు
  1. శృంగ శబ్దేన జ్ఞాపకో వేద ఉచ్యతే - చతుర్వేద ప్రతిపాద్యః.

(శృంగమనగా వేదములు - నాలుగు వేదములచేత ప్రతిపాదించబడినవాడు).

  1. అకారో మకారనాద రూప శృంగ చతుష్టయో పేతః.

(ఓంకారమాత్ర లైన అకారము, ఉకారము, మకారము అను నాలుగు శృంగములతో కూడియుండువాడు).

Transliteration
  1. śṛṃga śabdēna jñāpakō vēda ucyatē - caturvēda pratipādyaḥ.

(śṛṃgamanagā vēdamulu - nālugu vēdamulacēta pratipādiṃcabaḍinavāḍu).

  1. akārō makāranāda rūpa śṛṃga catuṣṭayō pētaḥ.

(ōṃkāramātra laina akāramu, ukāramu, makāramu anu nālugu śṛṃgamulatō kūḍiyuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.